వైవిద్య పాత్రలు సినిమాలతో ప్రేక్షకులకు షాక్ నిచ్చిన తెలుగు హీరోలు - Tollywood Heroes different movies
చిరంజీవి, వెంకటేష్, నాగర్జున తెలుగు చిత్ర పరిశ్రమ లో చాలా హిట్లు ఇచ్చారు. ఈ హీరోలకి ప్రజాభిమానం. ఫ్యాన్స్ కూడా ఎక్కువే.  
ఈ హీరోలు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత వైవిద్య పాత్రలు, సినిమాలు చేసి, ప్రజల అభిమానాన్ని దక్కించుకోవటమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.  
చిరంజీవి:
ఆ సినిమా ద్వారా చిరంజీవి కి ఉత్తమ నటుడి గా నంది పురస్కారం లబించింది .
వెంకటేష్:
1991 లో కూలీ నంబర్ 1 , సూర్యా ఐపియస్ క్షణక్షణం హిట్ ల తర్వాత 1992 లో చంటి అనే తమిళ్ రీమేక్ ద్వారా ప్రేక్షకులను మెప్పించాడు వెంకటేష్. 
రవి రాజా పినిశెట్టి దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. 
 ఆ రోజుల్లో 100 డేస్ 40 థియేటర్లలో ఆ సినిమా ఆడింది. 
నాగార్జున:
1996 లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా హిట్ తర్వాత 1997 లో అన్నమయ్య అనే భక్తి  రస చిత్రం తో నాగార్జున ఒక పెద్ద రిస్క్ చేసి హిట్ కొట్టాడు.
రాఘవేంద్ర రావ్ దర్శకత్వం లొ వచ్చిన ఆ సినిమా మొదట 2 వారాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తర్వతర్వాత హిట్ టాక్ తెచ్చుకుని ఇండస్ట్రీ లో ఒక సంచలనమైన హిట్ గా నిలిచింది.



Comments
Post a Comment