survey tool ఇంతవరకు రక రకాలు గా ఎలిమినేట్ అయిన తెలుగు బిగ్ బాస్ లో ఈ వారం మళ్ళీ వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది చూసుకుంటే, ఇద్దరు వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళే అవ్వచ్చు. రెండు వారాల క్రితం నోయల్ వెళ్ళిపోతూ ఎలిమినేషన్ వద్దని అన్నారని అమ్మ రాజశేఖర్, మెహ్ బూబ్ ని సేవ్ చేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత వారం లో అమ్మ రాజ శేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. (Biggboss Telugu show Contestant Amma Rajasekhar eliminated.) ఇక ఈ వారం చూసుకుంటే, మొదటి నుంచి తక్కువ వోట్లు పడుతున్న మెహ్ బూబ్ కి ఎలిమినేషన్ కి చాన్స్ చాలా ఎక్కువ. ఓన్లీ కండ బలం డ్యాన్స్ తో బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండటం అంటే కష్టమైన పనే. అవినాష్ ఎదో కామెడీ తో ( Jabardasth Avinash ) బండి లాగిస్తున్నాడు, సొహైల్, అభిజిత్, అఖిల్, మాటల యుద్దం తో బండి లాగిస్తున్నారు. ఒక్క మెహ్ బూబ్ మాయ్త్రమే స్క్రీన్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. అతని వలన మసలా కంటెంట్ కూడా తక్కువ వచ్చిందనే చెప్పాలి. ( Mehboob Biggboss contestant in danger zone ) ఇక ఈ వారం మెహ్ బూబ్ ఎలిమినేట్ అయితే ఇక మిగిలింది అరియాన. ఏం మాట్లాడుతుందో ఒకో సారి ఆమెకయిన అర్దం అవుతుందా అన్నట్టు
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.