సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు - Magical combination of Singeetham Srinivasa Rao and Kamal Haasan
1979 లో మొదటి సారిగా వీరి కాంబినేషన్ లొ సొమ్మొకడిది సోకొకడిది సినిమా వచింది. అది సూపర్ హిట్ అవ్వటం తో వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. వాటి వివరాలు ఇవిగో ఇక్కడ సొమ్మొకడిది సోకొకడిది (1979 రిలీజ్) (Sommokadidi Sokokadidi 1978 release) Cast - Kamal Haasan, Jayasudha, Roja Ramani Director Singeetham Srinivasa Rao కమల్ హాసన్ తెలుగు లో చేసిన మొదటి డబల్ రోల్ చిత్రం ఇది. సినిమా ఆద్యంతం హాస్యం తో మిళితమై ఉంటుంది. ఇది సింగీతం , కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మ్యాజికల్ సినిమా. ఈ సినిమా లో కమల్ హాసన్ కు జంటగా జయసుధ, రోజా రమణి నటించారు. ఈ సినిమా లో పాటలు కూడా సూపర్ హిట్. ఈ సినిమా కు సంగీతం అందించినది రాజన్ నాగేంద్ర . అమావస్య చంద్రుడు: 1981 రిలీజ్ (Amavasya Chandrudu) Cast - Kamal Haasan, Madhavi, Kantha Rao Director Singeetham Srinivasa Rao ఇది కమల్ హాసన్, సింగీతం కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం.అప్పత్లో నే హీరో ను అందుడి గా చూపించిన చిత్రం . ఈ సినిమా కి కథ కమల్ హాసన్ అందించారు, దానితో పాటు ఆయన నిర్మాత గా కూడా వ్యవహరించారు. ఇది నటుడి గా కమల్ హాసన్ కు ...