Actress Bindu Madhavi met with accident. When she is traveling to Mysore accident happened. Small fracture is observed near the wrist and surgery taken place. Now she is doing good.
నటి బిందు మాధవి ఈ మధ్యే ఒక ప్రమాదానికి గురయ్యింది. ఒక షూటింగ్ నిమిత్తం మైసూరు వెళుతుండగా కారు ప్రమాదానికి గురి కావటంతో చేతి మణికట్టు ఎముక విరగటం తో ఆమెను దగ్గరలో ఉన్న ఆస్పత్రి లో చేర్చగా సర్జరీ జరిగింది ఇప్పుడు ఆమె బాగానే ఉన్నారు.
Comments
Post a Comment