అష్టా చెమ్మా నాయిక భార్గవి ఇక లేదు. నిన్న అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణం వదిలింది. ప్రవీణ్ రాసిన లేఖ లో తను చంపి అతని ప్రాణాలు తీసుకున్నట్టు గా ఉంది . పోలిసులు కేసు విచారిస్తున్నారు.
ప్రవీణ్ భార్గవి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం . అష్టా చెమ్మా విజయం తర్వాత తనని దూరం చేస్తోందని అది తట్టుకోలేక తనని చంపి తానూ ఆత్మా హత్య చేసుకున్నట్టు లేఖ లోని సారాంసం.
అష్టా చెమ్మా హిట్ అయిన తర్వాత భార్గవి కు చాల అవకాశాలు వచ్చాయి. తను టివి లో యాంకర్ గా కుడా పేరు పొందింది. ఫోటో లో భార్గవి ప్రవీణ్ లు.
ప్రస్తుతం భార్గవి హాలిడేస్ సినిమా లో నటిస్తోంది . ఈ కేసు ని పోలిసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
Comments
Post a Comment